ొగ్గు, ఆయిల్, నీరు, న్యూక్లియర్,సూర్య రశ్మి, బయోమాస్ మొదల�ైన వివిధ శక్తుల(రిసొర్సెస్) నుంచి మనం విద్యుత్తు ఉత్పత్తి చేసుకుంటున్నాం. బొగ్గు, గ్యాస్,డీజెల్, మరియు నాఫ్తా - ఇవి ధర్మల్ రిసోర్సెస్ అనీ, వీటితో నడిచే. యంత్రాగారాలను ధర్మల్ పవర్ ప్ల ాంట్స్ అంటారు. రాబోయే కాలంలో రెన్యువబుల్ ఎనర్జీ నుంచి ఉత్పత్తి పెరగ గలదు. థర్మల్ శక్తి మూలకాలు, ముఖ్యంగా బొగ్గు యొక్క వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ ధర్మల్ పవర్ ప్ల ాంట్స్ ఎలా స్థా పిస్తారో, అవి ఎలా పని చేస్తాయో అన్నదాని ప�ైనే పర్యావరణ పరిస్థితి ఆధారపడి వుంటుంది.
2013 నాటికి భారత దేశంలో విద్యత్తు ఉత్పత్తి 2,25,793.10 మెగా వాట్లు. ఈ మొత్తం లో ధర్మల్ పవర్ శాతమే ఎక్కువ. థర్మల్ పవర్ ప్ల ాంట్స్ మొత్తం నెలకొల్పిన సామర్ధ్యం 153847.99 మెగావాట్లు(68%). జల విద్యుత్తు కేంద్తాలు నెలకొల్పినసామద్ర్య మొత్తం సామర్ధ్యం 39,623.40 మెగా వాట్లు (18%). అదే న్యూక్లియర్ పవర్ ప్ల ాంట్ల మొత్తం సామర్హ్ద్యం 4,780.00 మెగావాట్లు(2%) . ఈ మొత్తంలో రెన్యువబుల్ ఎనర్జీ భాగం 27,541.71 మెగావాట్లు. 1